సౌత్ ఇండియాలో నా అభిమానులు నాకు ఒక గుడి కట్టాలని కోరుతున్నా

బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా మారాయి. సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన ఒక సంభాషణలో, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్…