మ్యాడ్ స్క్వేర్ OTT రిలీజ్ ఎప్పుడు? ఏక్కడ చూడాలి..?

మ్యాడ్ స్క్వేర్ సినిమా ఏప్రిల్ 25, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ మరియు ఇతర విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి.…